Search This Blog

Search This Blog

Naalo nivasinche na yessaya song Lyrics

నాలో నివసించే నా యేసయ్య
🎵 నాలో నివసించే నా యేసయ్య (Telugu Lyrics)
నాలో నివసించే నా యేసయ్య మనోహర సంపద నీవేనయ్యా ||2|| మారని మమతల మహనీయుడ ||2|| కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా - మనసారా నిన్నే ప్రేమింతునయ్యా ||2|| ||నాలో నివసించే|| 1. మధురమైనది నీ స్నేహబంధం మహిమగా నన్ను మార్చిన వైనం ||2|| నీ చూపులే నన్ను కాచెను నీ బాహువే నన్ను మోసేను ||2|| ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను ||2|| ||కీర్తించి|| 2. వినయ భావము ఘనతకు మూలము నూతన జీవములో నడుపు మార్గం ||2|| నా విన్నపం విన్నవులే అరుదేంచేనే నీ వరములే ||2|| ఏమని వర్ణింతును నీ కృపలను ||2|| ||కీర్తించి|| 3. మహిమ గలది నీ దివ్య రాజ్యం తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం ||2|| సియోనులో చేరాలనే నా ఆశయం నెరవేర్చుము ||2|| యేసయ్య నిన్ను చూచి హర్షింతును భువినేలు రాజ నీకే నా వందనం దివినేలు రాజ వేలాది వందనం ||2|| ||నాలో నివసించే||
🎵 Naalo Nivasinche Naa Yesayya (English Transliteration)
Naalo Nivasinche Naa Yesayya Manohara Sampada Neevenayya ||2|| Maarani Mamatala Mahaneeyudu ||2|| Keertinchi Ninne Ghanaparatunayya – Manasaara Ninne Preminthunayya ||2|| ||Naalo Nivasinche|| 1.Madhuramainadi Nee Sneha Bandham Mahimaga Nannu Maarchina Vainam ||2|| Nee Choopule Nannu Kaachenu Nee Baahuve Nannu Mosenu ||2|| Emichchi Nee R̥ṇamu Ne Teerchanu ||2|| ||Keertinchi|| 2.Vinaya Bhaavam Ghanataku Moolamu Noothana Jeevamulo Naduppu Maargam ||2|| Naa Vinnapam Vinnavule Arudhenchene Nee Varamule ||2|| Emani Varninthunu Nee Kr̥palanu ||2|| ||Keertinchi|| 3. Mahima Galadi Nee Divya Raajyam Tejovaasula Parishuddha Swaasthyam ||2|| Siyonulo Cheraalane Naa Aashayam Neravechumu ||2|| Yesayya Ninnu Choochi Harshinthunu Bhuvinelu Raaja Neeke Naa Vandanam Divinelu Raaja Velaadi Vandanam ||2|| ||Naalo Nivasinche||

Post a Comment

0 Comments

Join In Telegram