Search This Blog

Search This Blog

# యజమానుడా పాట #Berchmans song lyrics

 యజమానుడా నా యేసు రాజుడా సాంగ్


యజమానుడా నా యేసు రాజుడా

తలంపులెల్లా నా తపనయంతా (2)

నీ చిత్తం చేయుటయే

యజమానుడా యజమానుడా నా యేసు రాజా

1.నీ కోసం జీవిస్తున్నా - నినునే ప్రేమిస్తున్నా బలియై రక్షించితివా 

పరలోకం - తెరచితివా - నాకై    

యజమానుడా యజమానుడా నా యేసు రాజా

యజమానుడా నా యేసు రాజుడా

తలంపులెల్లా నా తపనయంతా (2)

  2. జీవించు దినములంతా - ఉరికురికి పనిచేసెదన్ పిలిచావు - నీ సేవకై - దానిని మరచెదనా

యజమానుడా యజమానుడా నా యేసు రాజా

యజమానుడా నా యేసు రాజుడా

తలంపులెల్లా నా తపనయంతా (2)

3.తండ్రీ, నీ సన్నిధిలోనే - సంతోషించి స్తుతిపాడెదన్ ఎప్పుడయ్యా నిను చూచెదన్ నా మది తపియించెను

యజమానుడా యజమానుడా నా యేసు రాజా

యజమానుడా నా యేసు రాజుడా

తలంపులెల్లా నా తపనయంతా (2)

4. నా దేశమంతటిని - పరిపాలించుమయా

పేదరికం తొలగాలి - అరాచకం ఆగాలి

యజమానుడా యజమానుడా నా యేసు రాజా

యజమానుడా నా యేసు రాజుడా

తలంపులెల్లా నా తపనయంతా (2)s 


Tags

#berchmans gaari songs lyrics

#Yajamanuda song lyrics in telugu

#యజమానుడా నా యేసు రాజుడా 








Post a Comment

0 Comments

Join In Telegram