కరుణ గల యేసయ్యా — Telugu + English Transliteration
Chorus
కరుణ గల యేసయ్యా …ఈ జీవితానికి నీవే చాలునయా….. (2)
Karuna gala Yesayya… ee jeevitaaniki neevē chaalunayā… (2)
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో ..
Nee preme choopakapothe nēnēmaipodunō…
నీకృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా… (2) (కరుణ)
Nee krupaye lēkapōthe naaku oopiri lēdayyā… (2) (Karuna)
1.నాసొంత ఆలోచనేలే కలిగించెను నష్టము
Naa sōnta ālōchanaelē kaliginchenu nashtamu
నీకు కలిగిన ఆలోచనేలే నాకు లాభమయాను ….. (2)
Neeku kaligina ālōchanaelē naaku lābhamayānu… (2)
ఆలోచనకర్తా…..ఆలోచనకర్తా …
Aalochanakarta… Aalochanakarta…
నీ ఆలోచనాయే నాకు క్షేమమయ్యా ….(2)
Nee aalōchanaaye naaku kshema mayya… (2)
నీ ప్రేమే చూపక పోతే నేనేమైపోదునో …
Nee preme choopaka pōthe nēnēmaipodunō…
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా .. (కరుణ)
Nee krupaye lēkapōthe naaku oopiri lēdayyā.. (Karuna)
2.నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ …
Ninnu nēnu vidichina viduvālēdu needu prema…
విడిచిపెట్టలేనిదియున్న విడిపించావు నన్ను… (2)
Vidichipettalēnadi unna vidipinchaavu nannu… (2)
విడువని విమోచకుడా……విడువని విమోచకుడా
Viduva ni vimōchakudā… Viduva ni vimōchakudā…
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్య (2)
Neelōnē unduta naaku kshema mayyā (2)
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో …..
Nee preme choopakapōthe nēnēmaipodunō…
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా… (కరుణ)
Nee krupaye lēkapōthe naaku oopiri lēdayyā… (Karuna)
3.నా జీవితమంతా జీవించెద నీకొరకే
Naa jeevitamantaa jeevincheda neekorake
నాకున్న సమస్తము అర్పించెద నీ సేవలో… (2)
Naakunna samastamu arpincheda nee sevalō… (2)
పిలిచినా …నిజదేవుడా….పిలిచినా నిజదేవుడా…..
Pilichina… Nijadevudā… Pilichina Nijadevudā…
నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా (2)
Nee sahāyamunduta naaku kshema mayya (2)
నీప్రేమే చూపకపోతే నేనేమైపోదునో ..
Nee preme choopakapōthe nēnēmaipodunō…
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా …. (2) (కరుణగల)
Nee krupaye lēkapōthe naaku oopiri lēdayyā… (2) (Karunagala)

0 Comments