Search This Blog

Search This Blog

Paraloka yatrakai song lyrics in telugu and english

పరలోక యాత్రకై – Telugu + Transliteration

పరలోక యాత్రకై – Telugu + English Transliteration

Note: Transliteration (English script) is provided line‑by‑line under the original Telugu. No translation is included.

పల్లవి / Chorus
పరలోక యాత్రకై పయనించే ఓ క్రైస్తవ
Paralōka yātrakai payaniñcē ō Kraistava
ఇహలోక యాత్రను ముగించాలి నా సోదరా (2)
Ihalōka yātranu mugiñcāli nā sōdarā (2)
పరలోకమే స్థిరమైనది – ప్రభు యేసుడే మన గమ్యము
Paralōkamē sthiramainadi – Prabhu Yēsudē mana gamyamu
సాగాలి ఈ జీవితం – మ్రోగాలి జయ గీతముల్ (2)
Sāgāli ī jīvitam – mrōgāli jaya gītamul (2)
చరణం 1
ఎన్నాళ్లు ఇలలోన ఉన్న – మన్నే కదా సోదరా
Ennāllu illalōna unna – mannē kadā sōdarā
పరలోక భవనాల కన్నా – మిన్నేమి నా సోదరీ (2)
Paralōka bhavanāla kannā – minnēmi nā sōdarī (2)
సీయోను పురమే – స్థిర ఆస్తిగా
Sīyōnu puramē – sthira āstigā
సీయోను రారాజు ప్రభు యేసేగా (2)
Sīyōnu rārāju Prabhu Yēsēgā (2)
జయమొందిన ఈ జీవితం – కావాలిలే ప్రభుకంకితం (2)
Jayamonḍina ī jīvitam – kāvālilē Prabhukankitam (2)
వికసించు ప్రభు యేసులో – వెలగాలి కలకాలము వెలగాలి కలకాలము (పరలోక)
Vikasin̄cu Prabhu Yēsulō – velagāli kalakālamu velagāli kalakālamu (Paralōka)
చరణం 2
కష్టాలు నిన్ను కమ్ముకున్న కలతేలా నా సోదర
Kaṣṭālu ninnu kammukunna kalatēlā nā sōdara
చీకట్లు నిన్ను చుట్టుకున్న – చింతేలా నా సోదరీ (2)
Cīkaṭlu ninnu cuṭṭukunna – cintēlā nā sōdarī (2)
కష్టాలు కన్నీళ్లు కొన్నాల్లేగా
Kaṣṭālu kannīḷlu konnāllēgā
ప్రభు యేసు దరిచేర కడతెరుగా (2)
Prabhu Yēsu dari cēra kaḍaterugā (2)
భయమేలనో నా సోదరా
Bhayamēlanō nā sōdarā
జయమే కదా ప్రభు యేసులో (2)
Jayamē kadā Prabhu Yēsulō (2)
జాగేలా నా సోదరా – సాగాలి ఈ యాత్రలో సాగాలి యాత్రలో. (పరలోక)
Jāgēlā nā sōdarā – sāgāli ī yātralō sāgāli yātralō. (Paralōka)

Post a Comment

0 Comments

Join In Telegram