నీ కృప (Nee Krupa)
ప!! కృప వుంటే చాలు యేసయ్య
Paa!! krupa vuntee chaalu Yesayya
నీ కృప లేకుండా జీవించలేనయ్య
Nee krupa lekunDa jeevinchalenayya
నా గానం.... నా ప్రాణం ...
Naa gaanam... naa praanam...
అది నీవే నీవే నీవే యేసయ్య.
Adi neeve neeve neeve Yesayya. (నీ కృప)
నా తనువున అణువణువునా
Naa tanuvun anuvaNuvunaa
నీవు వుండి పోవాలయ్య
Neevu vundi povaalayya
నా మనసున ప్రతి ఆలోచన
Naa manasunu prati aalochana
నీదే కావాలి యేసయ్య....
Neede kaavaali Yesayya...
నా సర్వము నీవే... సమస్తము నీవే
Naa sarvamu neeve... samastamu neeve
అది నీవే నీవే నీవే యేసయ్య. //2//
(నీ కృప)
నా కన్నుల కన్నీటిని తుడచువాడవు నీవే కదా
Naa kannula kannitini tuDachuvaaDavu neeve kadaa
నా ఒంటరి జీవితమున నాకు తోడు నీవే కదా
Naa ontari jeevitamuna naaku toDu neeve kadaa
కరుణించు వాడవు నీవే కాపాడువాడవు నీవే
Karuninchu vaaDavu neeve kaapaaDuvadu neeve
అది నీవే నీవే నీవే యేసయ్య.... //2//
(నీ కృప)
అగ్ని లోన పడవేసిన జ్వాలలు నన్ను కాల్చలేవుగా..
Agni lona paDavesina jvaalalu nannu kaalchaleyvugaa..
సంద్రంలోన నేవెళ్లినా జలములు నన్ను ముంచలేవుగా..
Sandramlona ne vellina jalamulu nannu munchaleyvugaa..
నను విడువని వాడవు నీవే ఎడబాయనివాడవు నీవే
Nanu viDuvani vaaDavu neeve edabaayani vaaDavu neeve
అది నీవే నీవే నీవే యేసయ్య. //2//
(నీ కృప)

0 Comments