Search This Blog

Search This Blog

Manti nundi puttina vaada/మంటి నుండి పుట్టినవాడా

మట్టి నుండి పుట్టిన వాడా

మట్టి నుండి పుట్టిన వాడా


మట్టి నుండి పుట్టిన వాడ - ఎందుకు ఈ తొందర Matti nundi puttina vaada - enduku ee thondara
ఏమి సాధించాలని ఎందుకు ఈ భ్రాంతిర (2) Emi saadhinchalani enduku ee bhrantira (2)
నా వారు అన్నావు ఆదరించేనా Naa vaaru annavu aadarinche naa
నాది అన్నావు తోడు వచ్చేనా (2) Naadi annavu thodu vacche naa (2)
ఆదరించే వారే లేరు ఏసు తప్పAadarinche vaare leru Yesu thappa
ప్రేమించే వారే లేరు క్రీస్తు తప్ప(2)Preminche vaare leru Christu thappa (2)
నీ ఆదరనే నీ ప్రేమయే (2)Nee aadarane nee premaye (2)
నీ బంధువులు కారెవ్వరురా ఓ మానవా Nee bandhuvulu kaarevvaruraa o maanavaa
నజరేయుడు క్రీస్తు యేసుర (2)Nazareyudu Christu Yesura (2)

1.పొలములుండిన స్థలములుండిన పనివారు ఎందరో నీకుండిన (2)
Polamulundina sthalamulundina pani vaaru endaro neekundina (2)
అంతయు నాదని అనుకొందువా
Anthayu naadani anukondhavaa
అన్నియు నావని అనుకోందువా (2)
Anniyu naavani anukondhavaa (2)
ఈరోజే నీ ప్రాణం అడిగితే
Eeroje nee praanam adigithe
నీ సంపాదన ఎవరిదగును యోచించితివా (2)
Nee sampaadana evaridagunu yochinchitivaa (2)

2.యవనముండినా ధనము కలిగిన సుఖ భోగ భాగ్యాలలో బ్రతుకుచుండిన (2)
Yavanamundina dhanamu kaligina sukha bhoga bhagyalalo bratukuchundina (2)
అంతయు నాదని అనుకొందువా
Anthayu naadani anukondhavaa
అన్నియు నావని అనుకోందువా (2)
Anniyu naavani anukondhavaa (2)
ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే -నీ ఉద్యోగం ఎవరిదగునో యోచించితివా
Ee ratri nee praanam adigithe - nee udyogam evaridaguno yochinchitivaa
నీ పొలములన్నీ ఏమగునో ఆలోచించుమా
Nee polamulanni emaguno alochinchumaa

3.కలిమియైనానో లేమియైననో కృపలో సమస్తమును అనుభవింతునే (2)
Kalimiyainano lemiyaainano krupalo samastamunu anubhavintune (2)
మంటివాడనైనా నాకు దిగులెందుకు
Mantivaadanaina naaku digulenduku
మంటిదానవైన నీకు దిగులెందుకు
Mantidhaanavaina neeku digulenduku
ఈరోజే నా ప్రాణమడిగితే పరలోకంలో ప్రవేశించి ఆనందింతునో
Eeroje naa praanamadigite paralokamlo praveshinchi anandinchuno

4.బంధువులున్నారు నిన్ను ఆదరించేనా తల్లిదండ్రులు ఉన్నారు నిన్ను గమనించేనా (2)
Bandhuvulunnaru ninnu aadarinchenaa talli-dandrulu unnaru ninnu gamaninchenaa (2)
కుమారులున్నారు కుమార్తెలున్నారు నిన్ను వారు పట్టించుకోనేనా
Kumarulunnaru kumarthelunnaru ninnu vaaru pattinchukonenaa
యేసు మనకు ఉన్నాడు ఆయనే ఆదరిస్తాడు
Yesu manaku unnadu aayane aadaristadu

5.వయస్సును బట్టి అతిశయిస్తున్నావా అందాన్ని బట్టి విర్రవీగుతున్నావా (2)
Vayassunu batti atishayistunnavaa andanni batti virraveegutunnavaa (2)
అందము మోసకరమురా తమ్ముడు - వయస్సు శాశ్వతం కాదురా
Andamu mosakaramura tammuda - vayassu shaashvatam kaadura
అంతలో పగిలిపోయే నీటి బుడగరా నీ జీవితం నా జీవితం
Anthalo pagilipoye neeti budagara nee jeevitam naa jeevitam

6.భార్య నీతో రాదు పిల్లలు నీతో రారు బంధువుల అసలే రారు నీవు ఒంటరి వాడివి (2)
Bhaarya neetho raadu pillalu neetho raaru bandhuvula asaley raaru neevu ontari vaadivi (2)
ఎవరొచ్చినా గుంట వరకేరా
Evarocchina gunta varakera
సమాధిలో నీవు ఒంటరివి
Samaadhi lo neevu ontarivi
క్రియలు మాత్రమే వస్తాయి అవి మంచివైనా చెడ్డవైనా
Kriyalu maathrame vastayi avi manchivaina cheddavaina

Post a Comment

0 Comments

Join In Telegram