Search This Blog

Search This Blog

Kristhulo/క్రీస్తులో జీవించు నాకు/kristhulo jeevinchunaaku

Kristulo Jeevinchu Naaku
క్రీస్తులో జీవించు నాకు
Kristulo jeevinchu naaku
ఎల్లప్పుడు జయముండును
Ellappudu jayamundunu
జయముంది, జయముంది, జయముంది (3)
Jayamundi, jayamundi, jayamundi (3)
1. ఎటువంటి శ్రమలొచ్చిన
Etuvanti shramalochchina
నేను దిగులుపడను యిలలో (2)
Nenu digulupadanu yulalo (2)
ఎవరేమి చెప్పినను
Evaremi cheppinanu
నేను సోలిపోనెప్పుడు (2) - క్రీస్తు
Nenu soliponeppudu (2) - Kristu
2. నా రాజు ముందున్నాడు
Naa raaju mundunundadu
జయముతో వెళ్లుచున్నాడు (2)
Jayamuto velluchunnadu (2)
మట్టలను చేతపట్టీ
Mattulanu chetapatti
నేను హోసన్న పాడెదను (2) - క్రీస్తు
Nenu hosanna paadadanu (2) - Kristu
3. సాతాను అధికారమున్
Saatanu adhikaaramun
నా రాజు తీసివేసెను (2)
Naa raaju teesivesenu (2)
సిలువలో దిగ గోట్టి – యేసు
Siluvalo diga gatti – Yesu
కాళ్ళతో త్రొక్కివేసేనే – క్రీస్తు (2)
Kaallato trokki vesene – Kristu (2)

Post a Comment

0 Comments

Join In Telegram