ఏదైన నీవే చేయగలవయ్య
ఏదైన నీవే చేయగలవయ్య నా జీవితంలో యేసయ్యా
Edaina neeve cheyagalavayya naa jeevithamlo Yesayya
సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని
Saadhyamu kaani vaatini nammaleni vaatini
నీవే చేయగలవయ్య నా యేసయ్యా
Neeve cheyagalavayya naa Yesayya
యోగ్యత లేని దానను ఏ మంచి లేని దానను
Yogyata leeni dananu ee manchi leeni dananu
ఉదయించే నీ కృప నా హృదిలో యేసయ్యా
Udayinche nee krupa naa hrudilo Yesayya
ఆశించిన వారికి అడిగిన వారికి
Aashinchina vaariki adigina vaariki
ఆశను తీర్చె నమ్మకమైన నిజదేవుడా
Aashanu teerche nammakamaina Nijadevuda
నా నజరేయుడా నా క్షేమాధారం నీవే
Naa Nazareyuda naa kshemadharam neeve
నా ఆశయు అంతయు నీవే నా క్షేమం నా ఆశ నీవే యేసయ్యా
Naa aashayu anthayu neeve naa kshemam naa aasha neeve Yesayya
దాచబడిన నీ సంకల్పం బయలుపరచగలవయ్య
Daachabadina nee sankalpam bayaluparachagalavayya
శత్రువుకు చిక్కనియ్యక నడిపించగల వయ్య
Shatruvuku chikkaniyyaka nadipinchagalavayya
వాడబారనియ్యక ఓడిపోనియ్యక
Vadabaraniyyaka oadiponiiyyaka
విజయపథములో నడిపించే విజయశీలుడా
Vijayapathamulo nadipinche Vijayaseeluda
నా నీతి సూర్యుడా నా జీవిత గమ్యము నీవే
Naa neeti sooryuda naa jeevitha gamyamu neeve
అర్పించును సర్వం నీకే నా జీవం నా సర్వం నీవే యేసయ్యా
Arpinchunu sarvam neeke naa jeevam naa sarvam neeve Yesayya
ఆత్మీయ యాత్రలో నాగురి సీయోనే నడిపించగలవయ్య
Aathmiya yaathralo naguri Siyoone nadipinchagalavayya
నాతో నీవుండి గొట్టిపిల్ల విందులో ఆనందదాయకమై
Naatho nee vundi gottipilla vindulo aanandhadhayakamai
ఆనందించెద సంతోషించెద
Aanandincheda santhoshincheda
ఆరాధ్యుడా నా అద్వితీయుడా
Aaraadhyuda naa advitheeyuda
స్తుతిఘనతా మహిమయు నీకే చెల్లింతును ప్రభువా
Stuthi ghanatha mahimayu neeke chellinthunu Prabhuvaa
నీకే స్తుతి ఘనతా మహిమయును నీకే యేసయ్యా
Neeke stuthi ghanatha mahimayunu neeke Yesayya

0 Comments