దూతలతో కలసి
దూతలతో కలసి - సెరాపులలో నిలచీ (2) ఆ ఆ
Dootalato kalasi - serapulalo nilachi
నీ మహిమను - చూడాలనీ
Ni mahimanu - choodaalaani
నా ఆశతీరా - పాడాలనీ (2)
Naa aashateera - paadaalani(2)
ఆరాధించాలనీ - ఆస్వాధించాలనీ (2)
Aaraadhinchaalani - aasvaadhinchaalani (2)
దావీదు గానాల - స్తోత్రార్హుడా
Daaveedu gaanala - stotraarhudaa
కోరాహు కుమారుల - స్తుతి పాత్రుడా (2)
Koraahu kumaarula - stuti paatrudaa(2)
నాస్తుతులన్నిటిపై - ఆసీనుడవయ్యా (2)
Naastutulannitipai - aaseenudavayya (2)
నీ మహిమ
Ni Mahima
2.అత్యున్నతమైన - సింహాసనమందు
Atyunnatamainaa - simhaasanamandu
ఆసీనుడవైన ప్రభు - నీ వుండగా (2)
Aaseenudavaina Prabhu - nee undagaa(2)
నీచొక్కాయి అంచులు
Ne chokkaayi anchulu
దేవాలయమే నిండగా (2)
Devaalayame nindagaa(2)
నీ మహిమ
Ni Mahima
3.వేవేల దూతలు - నిను పాడగా
Vevela dootalu - ninu paadaga
ఆ కంఠస్వరములే - ధ్వనించగా (2)
A kantaswaramule - dhvaninchaga(2)
ఆ మందిరమంతా - ధూమముచే నిండగా
A mandiramantaa - dhoomamuche nindagaa(2)

0 Comments