Sarveshwara Neeke Sthuthi
సర్వేశ్వర నీకే స్తుతి
సర్వము నీకే ప్రభు
ఆధారము ఆశ్రయము నీవే నా యేసు (2)
నన్ను కన్న తండ్రి
రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి
ల ల ల ల ల ల………
సర్వము నీకే ప్రభు
ఆధారము ఆశ్రయము నీవే నా యేసు (2)
నన్ను కన్న తండ్రి
రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి
ల ల ల ల ల ల………
1. చిన్న చిన్న గొర్రె పిల్లలము
కాపరివై మమ్ము కాయుము
అమ్మ నాన్న అన్నీ నీవ్వై
ఆధరించి శేధ తీర్చుము (2)
నన్ను కన్న తండ్రి…
ల ల ల ల ల ల………
కాపరివై మమ్ము కాయుము
అమ్మ నాన్న అన్నీ నీవ్వై
ఆధరించి శేధ తీర్చుము (2)
నన్ను కన్న తండ్రి…
ల ల ల ల ల ల………
2. చెంగు చెంగు మణి దూకీ నన్ను
కంగారు పడనియకు
గుట్టలను మెట్టలును దాటించి
నన్ను మేపుము
నన్ను కన్న తండ్రి…
ల ల ల ల ల ల………
కంగారు పడనియకు
గుట్టలను మెట్టలును దాటించి
నన్ను మేపుము
నన్ను కన్న తండ్రి…
ల ల ల ల ల ల………
3. సంకెళ్లలో లోక బంధాలలో
ఎండక నీవుండువు
ఓ సోదర ఓ సోదరి
నేడు విడుదల నొండు (2)
నన్ను కన్న తండ్రి…
ల ల ల ల ల ల………
ఎండక నీవుండువు
ఓ సోదర ఓ సోదరి
నేడు విడుదల నొండు (2)
నన్ను కన్న తండ్రి…
ల ల ల ల ల ల………
........సర్వేశ్వర నీకే స్తుతి………
Sarveshwara neeke sthuthi
Sarvamu neeke Prabhu
Aadharamu aashrayamu Neeve naa Yesu (2)
Nannu kanna Thandri
Rakthamichina Thandri pranamichina Thandri
La la la la la la………
Sarvamu neeke Prabhu
Aadharamu aashrayamu Neeve naa Yesu (2)
Nannu kanna Thandri
Rakthamichina Thandri pranamichina Thandri
La la la la la la………
1. Chinna chinna gorre pillalamu
Kaaparivai mammu kaayumu
Amma nanna anni nivvai
Aadharinchi sedha teerchumu (2)
Nannu kanna Thandri…
La la la la la la………
Kaaparivai mammu kaayumu
Amma nanna anni nivvai
Aadharinchi sedha teerchumu (2)
Nannu kanna Thandri…
La la la la la la………
2. Chengu chengu mani dhuki nannu
Kangaru padaniyaku
Guttalanu mettalanu daatinchi
Nannu mepumu
Nannu kanna Thandri…
La la la la la la………
Kangaru padaniyaku
Guttalanu mettalanu daatinchi
Nannu mepumu
Nannu kanna Thandri…
La la la la la la………
3. Sankelalo loka bhandalalo
Endaka neevunduvu
O sodara o sodari
Nede vidudhala nondu (2)
Nannu kanna Thandri…
La la la la la la………
Endaka neevunduvu
O sodara o sodari
Nede vidudhala nondu (2)
Nannu kanna Thandri…
La la la la la la………
........Sarveshwara neeke sthuthi………
0 Comments