Search This Blog

Search This Blog

కలయే నిజమాయే song lyrics in telugu ADAM BENNY SONG LYRICS

 కలయే నిజమాయే


ప| కలయే నిజమాయే నీ సన్నిధిలో నిలువగా కన్నీరంతయు నాట్యముగా మారే .... (2 ) దేవా నీ సన్నిధిలో నేను ప్రార్ధించగ ... ||2||


1. నీ దయనౌందిన నా వారి విడుదల 

కనులారా నే చూడగా ( 2)

హర్షించెనయ్యా నా అంతరంగము (2)

ఆనందింతును అభిషక్తుడా నీలో (2) (కలయే )

2 . కడు దరిద్రుడనై కడలి అంచున 

ఎగిసే అలవలే నే మారగా (2)

శ్రీమంతుడవై నను చేరదీసి (2)

సిరిసంపదలతో నను నింపినందునా (2)  ( కలయే )


3.నింగి అంచున జారేటి చినుకులు

 నా బ్రతుకును తడుపగా (2)

మహిమైత్వర్యము నా సొంతమాయెను ( 2 )

మరువలేను నీ మంచితనము 121  ( కలయే )

Post a Comment

0 Comments

Join In Telegram