Search This Blog

Search This Blog

Neeve naa raajuvu /నీవే నా రాజువు సాంగ్ లిరిక్స్ నా

నీవే నా రాజువు - Neeve Naa Raajuvu

నీవే నా రాజువు - Neeve Naa Raajuvu

నీవే నా రాజువు .. నీవే నా ప్రభుడవు -నీవే నీవే నా దేవుడవు యేసయ్యా .. ఓ .. ఓ .. ఓ (4) 1. భూమిపైన పశువులు నీవే-భూమిపైన పంటలు నీవే సముద్రంలో జీవులు నీవే..-నీవే..అవినీవే .. (2) ఒకే ఒక్క జీవితం .. ఒకే ఒక్క ప్రాణం అర్పింతును.. అర్పింతును .. ఓ..ఓ యేసయ్యా .. ఓ .. ఓ .. ఓ-యేసయ్యా .. ఆ .. ఆ ..ఆ 2. విలువపెట్టి నను కొన్నావు-అయినా స్వేచ్చను ఇచ్చావు ప్రతిగ ఇచ్చేందుకు-నాకేమున్నదీ .. నాకేమున్నదీ ఒకే ఒక్క జీవితం .. ఒకే ఒక్క ప్రాణం అర్పింతును.. అర్పింతును .. ఓ..ఓ యేసయ్యా .. ఓ .. ఓ .. ఓ-యేసయ్యా .. ఆ .. ఆ ..ఆ 3. స్వస్తత నిచ్చు ఆత్మ-వాక్యం బోధించు ఆత్మ ఇమ్ముము దేవా నీ సన్నిధిలో-నిలచియున్నాము (2) పరిశుద్ధుడా.. పరిశుద్ధాత్ముడా (స్వస్తత నిచ్చు) యేసయ్యా .. ఓ .. ఓ .. ఓ-యేసయ్యా .. ఆ .. ఆ ..ఆ 4. కదలాలీ ఈ భూమి మా ప్రార్ధనకు-ఉజ్జీవం పుట్టాలి మా దేశంలో హల్లెలూయా..హల్లెలూయా.. హల్లె .. లూయా.. (కదలాలీ ఈ భూమి మా) యేసయ్యా .. ఓ .. ఓ .. ఓ-యేసయ్యా .. ఆ .. ఆ ..ఆ ఒకే ఒక్క జీవితం .. ఒకే ఒక్క ప్రాణం అర్పింతును.. అర్పింతును .. ఓ..ఓ యేసయ్యా .. ఓ .. ఓ .. ఓ-యేసయ్యా .. ఆ .. ఆ ..ఆ
Neeve na Raajuvu - Neeve Na Prabhudavu - Neeve Neeve Naa Devudavu Yesayya..Oo..Oo..Oo..(4) 1. Bhumi paina pashuvulu neeve - Bhumi paina pantalu neeve Samudramlo jeevulu neeve - neeve.. avi neeve (2) Oke okka jeevitham.. oke okka praanam Arpinthunu.. Arpinthunu.. Oo..Oo.. Yesayya..Oo..Oo..Oo - Yesayya..Aa..Aa..Aa 2. Viluva petti nanu konnavu - Ayinaa swechanu ichaavu Prathiga ichenduku - nakemunnadhi.. nakemunnadhi Oke okka jeevitham.. oke okka praanam Arpinthunu.. Arpinthunu.. Oo..Oo.. Yesayya..Oo..Oo..Oo - Yesayya..Aa..Aa..Aa 3. Swasthatha nichu aathma - Vakayam bhodinchu aathma Ivvumu deva nee sannidhilo - nilachi yunnamu (2) Parishudhuda.. parishudhathmuda.. (Swasthatha nichu ) Yesayya..Oo..Oo..Oo - Yesayya..Aa..Aa..Aa 4. Kadhalaali ee bhumi maa pradhanaku - Ujjevam puttali ma deshamlo Halleluiah.. Halleluiah.. Halle.. luyah.. (Kadhalaali ee bhumi) Yesayya..Oo..Oo..Oo - Yesayya..Aa..Aa..Aa Oke okka jeevitham.. oke okka praanam Arpinthunu.. Arpinthunu.. Oo..Oo.. Yesayya..Oo..Oo..Oo - Yesayya..Aa..Aa..Aa

Post a Comment

0 Comments

Join In Telegram