Search This Blog

Search This Blog

Aadharana Karthavu/ఆదరణ కర్తవు

Adharana Kartavu - Lyrics

ఆదరణ కర్తవు (Adharana Kartavu)

ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు నీ తోడు నాకు ఉండగా ఒంటరిని కనెన్నడు (2) 1. అల్పడనైయున్న నన్ను చేరదీసితివా ! అనాది నీ ప్రేమయే నన్ను ఎంతో బలపరచనే (2) ఆనంద భరితుడనై వేచి యుందును నీ రాకకై (2) 2. నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగినే నీ కృపా దానమే నన్నిలలో నిలిపేనే (2) నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు (2) 3. పరిశుద్ధా.. ఆత్మయే నన్ను అరణ్యమున నడిపేనే పడనీయకా నన్ను నిత్య ఆదరనే చూపేనే (2) ప్రాణ ప్రియుడా యేసయ్య ......నా ఆకాంక్ష నీవెనయ్యా (2) యేసయ్య...యేసయ్య...యేసయ్య...యేసయ్య
Adharana kartavu anadhuniga viduvavu Ni thodu naaku undaga ontarini kanennadu (2) 1. Alppudanai unna nannu cheradeesithiva Anaadhi ni premaye nannentho balaparachene (2) Ananda bharitudanai vechiyundunu ni raakakai (2) 2. Ni nithya krupalone aadharana kaligene Ni krupa daaname nannilalo nilipene (2) Ni nithya krupalone nannu sthiraparachu kadavaraku (2) 3. Parishuddha aathmaye nannu aranyamuna nadipene Padaniyaka nannu nithya aadharana chupene (2) Praana priyuda Yesayya... naa aakanksha neevenayya (2) Yesayya... Yesayya... Yesayya... Yesayya

Post a Comment

0 Comments

Join In Telegram