Search This Blog

షారోను పొలములో పూసిన పుష్పమా అగాధ లోయలో దాగిన పద్మమా

 పల్లవి:👨‍🎤👩‍🎤

{షారోను పొలములో పూసిన పుష్పమా

అగాధ లోయలో దాగిన పద్మమా } [2]

{ప్రియ సంఘమా ప్రియ సంఘమా } [2]

                                |షారోను|


చరణం:1️⃣

{ఆనందభరితం నీ హృదయం

నీ ప్రేమ అపారము } [2]

{యేసునాథుడు నిన్ను పిలువగా } [2]

{సిద్ధపడుమా ఓ సంఘమా } [1]

ఓ సంఘమా నా సంఘమా } [2]

                              |షారోను|


చరణం:2️⃣

{కొండలు దాటి బండలు దాటి

యేసునాథుడు నిను చేరగా } [2]

{నీ హృదయమున నివసింపనీయుమా } [2]

{సిద్ధపడుమా ఓ సంఘమా } [1]

{ఓ సంఘమా నా సంఘమా } [2]

                                |షారోను|

Post a Comment

0 Comments

Join In Telegram