కో:
{హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ } [1]
పల్లవి:👨🎤👩🎤
{యేసయ్య పుట్టెను నేడు
తార వెలిసింది చూడు
సందడి చేద్దాము నేడు
ఊరంత పండుగ చూడు } [2]
{నేడే పండుగ క్రిస్మస్ పండుగ
లోకానికిదే నిజమైన పండుగ
నేడే పండుగ క్రిస్మస్ పండుగ
సర్వలోకానికే ఘనమైన పండుగ } [2]
|యేసయ్య|
చరణం:1️⃣
{హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ }
{దూత తెల్పెను గొల్లలకు శుభవార్త
గొర్రెలన్నిటిని విడిచి పరుగిడిరి } [2]
{నేడే మనకు రక్షణ వార్త
యేసుని చేరి ప్రణుతించెదము } [2]
|నేడే పండుగ|
చరణం:2️⃣
{హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్}
{సర్వలోకానికి దేవుడు ఆ యేసే
విశ్వమంతటికి వీరుడు మన యేసు } [2]
{జ్ఞానులవలె క్రీస్తును వెదకి
అర్పించెదము హృదయము నేడే } [2]
|నేడే పండుగ|
0 Comments