Praise the lord 🙏 to all
New Christmas song for this day
పల్లవి:-
దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను బెత్లహేమునందున
ఓ బెత్లహేము గ్రామమా.. సద్దేమిలేకయు
నీవొంద గాఢనిద్రపై వెలుంగు తారలు
ఓ సధ్బక్తులారా లోక రక్షకుండు
బెత్లహేమందు నేడు జన్మించెన్
శ్రీ రక్షకుండు పుట్టగా నాకాశ సైన్యము
ఇహంబున కేతెంచుచు ఈ పాట పాడెను
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో
ఆ దేశములో కొందరూ గొర్రెల కాపరులు
పొలములలో తమ మందలను
కాయుచునున్నప్పుడు
భూనివాసులందరూ మృత్యు భీతి గెల్తురు
నిన్ను నమ్ము వారికి ఆత్మ శుద్ది కల్గును
జ్ఞానులారా పాడుడి
సంయోచనలను చేయుట
పానుగాను వెదకుడేసు
చూచుచు నక్షత్రము
సద్దేమి లేక వచ్చెగా! ఈ వింత దానము
ఆరీతి దేవుడిచ్చుపై వరాల్ నరాళికి
రండి నేడు కూడి రండి
రాజునారదించుడి (2)
నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము
యేసు పుట్టగానే వింత
యేసు పుట్టగానే వింతలేమి జరిగెరా
దూత లెగసి వచ్చెరా
లేమి జరిగెరా దూత లెగసి వచ్చెరా
నేడు లోకరక్షకుండు నేడు లోకరక్షకుండు
పుట్టినాడురా ఈ పుడమియందున(2)
పశువుల పాకలో పచ్చగడ్డి పరుపులో (2)
పవళించెను నాథుడు
మనపాలిట రక్షకుడు (2)
దూతాలా గీతాలా మోత విను బేతలేమా
పరమదూతాలా గీతాలా మోత
విను బేతలేమా
ఎనెన్నో ఏడుల నుండి నిరీక్షించి రాండి (2)
పరమదూతాలా గీతాలా మోత
విను బేతలేమా (2)
0 Comments