Search This Blog

Search This Blog

పరిశుద్ధుడా నా పరమాత్ముడా -నా //#parishudduda Naa paramaathmuda

పరిశుద్ధుడా నా పరమాత్ముడా -నా పరిశుద్ధుడా నా పరమాత్ముడా -నా యేసురాజా వేలాది స్తోత్రముల్ (2) నా క్రీస్తుదేవా - కోట్లాది స్తోత్రముల్ -;నా పాణనాధుడా - ఓ యేసు దేవుడా (2); 1. నీ మాట ఈ పాట సాగాలి కలకాలం నేనున్న లేకున్న నిలవాలి నీ పేరే నాకున్న దంత నీ కర్పితం నా హృదయమంత నీ కర్పితం ( (2) Il నా ప్రాణ |! 2.నీ మాట నీ ఆజ్ఞ నా జీవనాధారం; నిన్నారాధించుటయే నా జీవిత గమ్మం నీ ఆత్మదాసుడను ఓ దేవా దేవా నీ దీన దాసుడను ఓ యేసురాజా (2) || నా ప్రాణ |I 3.నీ మాట నా నోట నశింపపద్దెవరు - అందరూఅంతట పుర్తిగా మారాలి ప్రతి మోకాలు నీ యెదుట వంగాలి ప్రతి నాలుక నిన్నే ఎల్లప్పుడు స్తుతించాలి ... I నా ప్రాణ |

Post a Comment

0 Comments

Join In Telegram