Search This Blog

Search This Blog

నీ చేతితో నన్ను పట్టుకో లిరిక్స్ /nee chetitho nannu pattuko songs lyrics # old songs

 #𝐃𝐚𝐲 *214* 🎵𝐓𝐨𝐝𝐚𝐲'𝐬 𝐀𝐠𝐚𝐩𝐞 𝐒𝐨𝐧𝐠 (𝐀𝐮𝐝𝐢𝐨) & 𝐋𝐲𝐫𝐢𝐜𝐬🎵  *🎶


 నీ చేతితో నన్ను పట్టుకో!🎶*  నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము (2) 


 1. అంధకార లోయలోన సంచరించినా భయములేదు నీ వాక్యం శక్తిగలది నా త్రోవకు నిత్యవెలుగు (2) 


 2. ఘోరపాపిని నేను తండ్రి పాప ఊభిలో పడియుంటిని లేవనెత్తుము శుద్దిచేయుము పొందనిమ్ము నీదు ప్రేమను (2)  


3. ఈ భువిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసెదన్ (2)    ||నీ చేతితో||

Post a Comment

0 Comments

Join In Telegram