Search This Blog

Search This Blog

Manchi kaapari song

🎵.  *మంచి కాపరి*  జీవాధిపతి నా యేసయ్యా నా మంచి కాపరి మరణపు ముల్లును విరిచిన నా రాజు నా యేసయ్యా |2| 
*జీవాధిపతి నా యేసయ్యా* *నా మంచి కాపరి*  


1️⃣. కష్టాలలో కన్నీళ్ళలో నన్ను ఆదరించితివి శాంతి నొసగే నీ సన్నీధిలో నన్ను నిలుపుకుంటివి |2| 
నీకేమి చెల్లింతునూ.. నా జీవితం అర్పింతునూ |2| *జీవాధిపతి నా యేసయ్యా* *నా మంచి కాపరి*  



2️⃣. పాప ఊబిలో పడియుండగా     నన్ను పైకి లేపితివీ... రక్షణ నొసగి నీ రక్తముతో నన్ను కడిగితివీ....|2| 
నీకేమి చెల్లింతునూ నా జీవితం అర్పింతునూ..|2 *జీవాధిపతి నా యేసయ్యా* *నా మంచి కాపరి* 


3️⃣. మరణచ్ఛాయలో నేనుండగా నన్ను బ్రతికించితివీ... కరుణ చూపి నీ కృపతో నన్ను బలపరచితివీ...|2| నీకేమి చెల్లింతును నా జీవితం అర్పింతునూ..|2| *జీవాధిపతి నా యేసయ్యా* *నా మంచి కాపరి*  సేకరణ: *శ్రీమతి జె. విమలకుమారి* 🎤🎸🥁🎼🎺🎶🎷🎻🎤

Post a Comment

0 Comments

Join In Telegram