ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ పాడేద song lyrics
పల్లవి:
{ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట ఆత్మానంద గీతముల్ పాడేద} [2] ||ఆనందమే||
చరణం:1
{సిలువలో నాకై రక్తము కార్చెను
సింహాసనమునకై ననున్ను
పిలిచెను} [2] {సింహపు కోరలనుండి నను విడిపించెను} [2] ||ఆనందమే||
చరణం: 2
{విశ్వాసమును కాపాడుకొనుచు
విజయుడైన యేసుని
ముఖమును చూచుచు} [2]
{విలువైన కిరీటము పొందెద నిశ్చయము} [2] ||ఆనందమే||
చరణం: 3
{నా మానస వీణను మ్రోగించగా
నా మనోనేత్రములందు
కనిపించె ప్రభు రూపమే} [2]
{నా మాదిలోన మెదిలేను ప్రభు సప్తస్వరాలు} [2] ||ఆనందమే||
0 Comments