Search This Blog

Search This Blog

నను విడువక యెడబాయక దాచితివా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో song lyrics | | TELUGU CHRISTAIN SONG LYRICS ||

 పల్లవి:- {నను విడువక యెడబాయక దాచితివా నీ చేతి నీడలో  యేసయ్యా నీ చేతి నీడలో} [2] 


 చరణం: 1 {సిలువలో చాపిన  రెక్కల నీడలో} [2] 
 {సురక్షితముగా నన్ను  దాచితివా} [2] 
{కన్నీటి బ్రతుకును  నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా} [2]              ||నను విడువక||  


చరణం: 2
 {ఉన్నత పిలుపుతో నన్ను పిలిచి} [2] 
 {నీవున్న చోటున  నేనుండుటకై} [2]
 {పిలుపుకు తగిన మార్గము చూపి నను స్థిరపరచిన  యేసయ్యా} [2]                ||నను విడువక||  

Post a Comment

0 Comments

Join In Telegram