Search This Blog

Search This Blog

సజీవుడేసుని రక్తములో  కడుగబడిన జనమా సమాధి గెలచిన దేవునిచే  నాటబడిన వనమా SONG LYRICS

 పల్లవి:👨‍🎤👩‍🎤

 {సజీవుడేసుని రక్తములో  కడుగబడిన జనమా సమాధి గెలచిన దేవునిచే  నాటబడిన వనమా} [2] {యువజనమా యేసులో బలపడుమా జడియకుమా యేసుకై పరుగిడుమా} [2]                       |సజీవుడేసుని| 

 

 చరణం:1️⃣ 

{జీవితకాలం స్వల్పం  యవ్వనమేంతో శ్రేష్టం} [2] 

 {నీ యవ్వన బలం యేసుకై వాడిన జీవితమే ఫలమంతం} [2]                       |యువజనమా|  

చరణం:2️⃣ 

{ఆకర్శించే లోకం  ఆశలనాషణ కూపం} [2] {లోకాశలను జయుంచుచు సాగిన చేరెదవు పరలోకం} [2]                       |యువజనమా|   

చరణం:3️⃣ 

{దేవునితోటయే సంఘం పనిచేయుట  నీ ధర్మం} [2]  {నీ వరములను రెట్టింపు చేసిన పొందెదవు బహుమానం} [2]                       |యువజనమా|  

Post a Comment

0 Comments

Join In Telegram