{పునర్థుతానుడా విజయాశీలుడా
నా ప్రాణ నాధుడా} [2]
{నా ప్రతి అవసరము
తీర్చినట్టి యేసునాధుడా} [1]
{నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా} [2] |పునరు|
చరణం:1️⃣
{కొండలు లోయలు ఎదురైన జడియను యేసయ్య - శోధన వేదన
బాధలలో నిను విడువను
యేసయ్య} [2]
{నాకున్న తోడు నీడ నీవే
నాదు యేసయ్య} [2]
ప్రేమ పూర్ణుడా నా
స్తుతికి పాత్రుడా} [2] |పునరు|
చరణం:2️⃣
{మోడు బారిన నా జీవితం చిగురించినయ్య- అంధకారం తొలగించె వెన్నెల నీవయ్య} [2]
{నా చెయ్యి పట్టి నన్ను నడిపిన
రాజువు నీవయ్య} [2]
{మహిమ నాధుడా నా
ప్రేమ పాత్రుడా} [2] |పునరు|
చరణం:3️⃣
{నాదు యాత్ర ముగియగనే నిను చేరేద నేసయ్య
కన్నులారా నా స్వామిని చూచెదనేనయ్య} [2]
{ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా} [2]
{నా ప్రాణం నీదయ్య
నా సర్వం నీకయ్య} [2] |పునరు|
🎤
0 Comments