Search This Blog

Search This Blog

లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు SONG LYRICS

 పల్లవి:👨‍🎤👩‍🎤

 {లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు } [2] {లేతునని తాజెప్పినట్లు } [2] {లేఖనములో పలికినట్లు } [2]                      |లేచినాడురా|  

చరణం:1️⃣ {భద్రముగ సమాధిపైన పెద్దరాతిని యుంచిరి భటులు } [2] {ముద్రవేసి రాత్రియంత } [2] {నిద్ర లేక కావలియున్న } [2]                     |లేచినాడురా| 

 చరణం:2️⃣ {చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు } [2] {చచ్చినను నను లేపుతాడు } [2] {చావు అంటే భయపడరాదు } [2]                         |లేచినాడురా|  

చరణం:3️⃣ {యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్యజీవం } [2] {యేసునందే ఆత్మశాంతి } [2] {యేసునందే మోక్షభాగ్యం } [2]                    |లేచినాడురా|  

Post a Comment

0 Comments

Join In Telegram