Search This Blog

Search This Blog

ముఖ దర్శనం చాలయ్యా నాకు Mukha Darshanam chaalayya song lyrics in telugu

        ముఖ దర్శనం చాలయ్యా

            

 ముఖ దర్శనం చాలయ్యా

నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2)

సమీపించని తేజస్సులో

నివసించు నా దైవమా (2)

నీ ముఖ దర్శనం చాలయ్యా (2)

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)


అన్న పానములు మరచి నీతో గడుపుట

పరలోక అనుభవమే

నాకది ఉన్నత భాగ్యమే (2)

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)


పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది

మహిమలో చేరుటయే

అది నా హృదయ వాంఛయే (2)

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)


కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి

గానము చేసెదను

ప్రభువా నిత్యము స్తుతియింతును (2)

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ముఖ||



tags

  ముఖ దర్శనం చాలయ్యా song lyrics 

ముఖ దర్శనం చాలయ్యా  నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా song lyrics

ముఖ దర్శనం చాలయ్యా  నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా song lyrics in telugu

Post a Comment

0 Comments

Join In Telegram