Search This Blog

Search This Blog

ఒక్క క్షణమైనా యేసయ్య కోంతసే పైన యేసయ్య song lyrics

 ఒక్క క్షణమైనా యేసయ్య

కోంతసే పైన యేసయ్య "2"

నీవు లేకుండా వుండలేనయ్య

నీదు మాట లేక బ్రతక లేనయ్య "2"

                "ఒక్క క్షణమైనా యేసయ్య"


1.నా చావు నా భయము నా ముందు నిలుచున్న

పగవాడు నా వెనుక నన్ను తరము కొస్తున్న "2"


నీదు మాట చాలయ్య..యెహోవా యిరే నీవయ్య

యెహోవా యిరే నీవయ్య "2"

                 "ఒక్క క్షణమైనా యేసయ్య"


2.నా దాగు నా చోటు నీవే 

నా యేసయ్య

నా రక్షణ నా కోట నా శృంగం

 నీవయ్య "2"


నీవే నా తోడు యేసయ్య..నీవే ఇమ్మానుయేలయ్య

నీవే ఇమ్మానుయేలయ్య "2" 

                    "ఒక్క క్షణమైనా యేసయ్య"


3.నా అయిన నా తోడు దూరం నాకైయిన

నా కీడు నా చుట్టు భయపెడుతు 

వస్తున్న "2"


నీవే నా దైర్యము యేసయ్య..యెహోవా నిస్సి నీవయ్య

యెహోవా నిస్సి నీవయ్య "2"

                 "ఒక్క క్షణమైనా యేసయ్య"

Post a Comment

0 Comments

Join In Telegram