చిక్కుల్లో నేను పడినా యేసయ్యా
చిక్కుల్లో నేను పడినా యేసయ్యా
ఆదుకొని ఆదరించవా ...యేసయ్యా
అందరిలో నన్ను చేర్చవా.... II 2
1. గాడంధాకారములో నేనున్నా
త్రోవ తప్పి నేలపై పడియున్నాను || 2 |
నీ వేలుగు నాకు చూపవా యేసయ్యా .....
నీ త్రోవలో నన్ను నిలుపవా ..... యేసయ్యా (2)
చిక్కుల్లో నేను పడినా యేసయ్యా
ఆదుకొని ఆదరించవా ....యేసయ్యా
అందరిలో నన్ను చేర్చవా..
2. ప్రతి గోర పాపిని క్షమించావు .
అన్యాయపు తీర్పును నీవు తీర్చవు (2
శోదనలు ఎన్ని వచ్చినా ...... యేసయ్యా .....
వేదనలో నన్ను నిలుపవా యేసయ్యా (2
చిక్కుల్లో నేను పడినా యేసయ్యా
ఆదుకొని ఆదరించవా యేసయ్యా
అందరిలో నన్ను చేర్చవా..
3. ద్రాక్ష తీగవలే నీవున్నావు
నీరులేని ఫలమువలే నేనున్నాను (
నీ సేవలో నన్ను నిలుపవా ...... యేసయ్యా
నీ వెలుగు నాకు చూపవా యేసయ్యా (2
చిక్కుల్లో నేను పడినా యేసయ్యా
ఆదుకొని ఆదరించవా " .. యేసయ్యా
అందరిలో నన్ను చేర్చవా.. యేసయ్యా) 2) .. ).)....

0 Comments