Search This Blog

Search This Blog

Naa pranama song lyrics in telugu

                   నా ప్రాణమా - నా యేసువా - నా యేసువా 

ప॥ నా ప్రాణమా - నా యేసువా - నాజీవమా - నా యేసువా


నీలోనేను - నాలో నీవు మనమిద్దరం కలకాలం ఆమెన్-ఆమెన్ ( 8 )


1. నీ రక్తంలో పాపక్షమాపణ - నీ గాయములలో నాస్వస్థత ॥నీలో॥


 2. నీ పాదముల చెంత పూర్ణాశాంతి - నీ హస్తములలో నా జీవం॥నీలో॥

Post a Comment

0 Comments

Join In Telegram