ఎగిరే పావురమా ఎగిరే పావురమా
పల్లవి : ఎగిరే పావురమా ఎగిరే పావురమా
నీకేలా వచ్చింది ఈ మౌనామే ఎగిరే పావురమా
1. కిచ కిచలాడే పిట్టను కాదు గుస గుసలాడే గువ్వను కావు (2)
పరలోక దారికి రక్తము కార్చిన రత్నవర్ణుడను నేను నీకు తండ్రినవుతా నేను (2)
ఓ నాన్న నాన్ననో ఓ నాన్న నాన్న నా
నీ దారి మొత్తం ఇరుకగా ఉన్నది
ఓ నాన్నా నాన్నానో ఓ నాన్నా నాన్నా నా
ఓ బిడ్డ నా బిడ్డో ఓ బిడ్డ నా బిడ్డా ఇరుకు లోనా విశాలత ఉన్నది ఓ బిడ్డ నా బిడ్డో ఓ బిడ్డ నా బిడ్డా
ఎగిరే పావురమా ఎగిరే పావురమా
నీకేలా వచ్చింది ఈ మౌనామే ఎగిరే పావురమా
ఎగిరే పావురమా ఎగిరే పావురమా
2.ఎగిరే పావురమా ఎగిరే పావురమా శాంతికి నిలయం నిన్నంటారే ఎగిరే పావురమా
ఓ బిడ్డ నా బిడ్డో ఓ బిడ్డ నా బిడ్డా
ఈ శాంతి సువార్తా తెలుపానికి తెరువాలి నీ కనులు
నడవాలి నా కొరకై
ఎగిరే పావురమా ఎగిరే పావురమా
నీకేలా వచ్చింది ఈ మౌనామే ఎగిరే పావురమా
ఎగిరే పావురమా ఎగిరే పావురమా
3.ఓ నాన్నా నాన్నానో ఓ నాన్నా నాన్నానా
నశించే వారి సంఖ్య ఎక్కువ నున్నది ఓ నాన్నా నాన్నానా
ఓ బిడ్డ నా బిడ్డో ఓ బిడ్డ నా బిడ్డా
ఏ ఒక్కరు నశించొద్దని కార్చినా నా రక్తం
ఆమూల్యామైన రక్తం
ఓ నాన్నా నాన్నానో ఓ నాన్నా నాన్నానా
మానావాళికి నీ రక్షణ ప్రకటన చేస్తాము
నీ రాకకు సిద్ధమవుతాం
ఎగిరే పావురమా ఎగిరే పావురమా
నాలోనా నీవు నీలోనా నేను ఐక్యమవుదామా
తండ్రిని సంతోపెడదామా
ఎగిరే పావురమా ఎగిరే పావురమా
ఎగిరే పావురమా ఎగిరే పావురమా
0 Comments