యేసు నాన్న యేసు నాన్నా యేసు నాన్న*...
💫💒💒💒💒💒💒💒💒💒💫
*యేసు నాన్న యేసు నాన్నా యేసు నాన్న*.... (2)
ఆరాధన నీకే ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన...(2)
ఆరాధన ఆరాధన యేసయ్యకు ఆరాధన...(2)*
1) ధవళ వర్ణుడా రత్నవర్ణుడా
పదివేల మందిలో అతి సుందరుడ
ఆరాధన ఆరాధన యేసయ్యకు ఆరాధన...(2)*
2 తల్లి మరచిన తండ్రి విడచిన
నీవు నన్ను విడువలేదయ్యా
ఆరాధన ఆరాధన యేసయ్యకు ఆరాధన...(2)*
3 చికటిలోన నేనుండగా
వెలుగైనావే నన్ను వెలిగించావే
ఆరాధన ఆరాధన యేసయ్యకు ఆరాధన...(2)*
4 అర్హతలేని నా జీవితాన
పరిశుద్ధాత్మ నీచ్చి నడిపించావే
ఆరాధన ఆరాధన యేసయ్యకు ఆరాధన...(2)*
5 పనికిరాని పాత్రను నేను
పరిమళవాసన నను చేసావే
*ఆరాధన ఆరాధన యేసయ్యకు ఆరాధన...(2)*
💫🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊💫

0 Comments