ఇలలో ఉండలేనంటు
ఇలలో ఉండలేనంటు
ఇంకా బ్రతకలేనంటు
దిగులు భయము
చెంది నీవు ఏడుస్తున్నావా
అయ్యె చావైన రాదే
త్వరగ చస్తే మేలంటు
రోమ్ము నెత్తి కోడుతూ
నీవు ఏడుస్తునావా
ఇలలో ఉండలేనంటు
ఇంకా బ్రతకలేనంటు
దిగులు భయము
చెంది నీవు ఏడుస్తునవా
అయ్యె చావైన రాదే
త్వరగ చాస్తే మేలంటు
రోమ్ము నెత్తి కోడుతూ
నీవు ఏడుస్తున్నావా
1.మన బాధలన్ని సిలువలో మోసి
నీకు నాకు నెమ్మది నిచ్చాడమ్మ
మన పాపమంత సిలువలో మోసి
నీకు నాకు రక్షణ తెచ్చాడమ్మా (2)
మన బాధలన్ని సిలువలో మోసి
నీకు నాకు నెమ్మది నిచ్చాడమ్మ
మన పాపమంత సిలువలో మోసి
నీకు నాకు రక్షణ తెచ్చాడమ్మా (2)
ఇలలో ఉండలేనంటు
ఇంకా బ్రతకలేనంటు
దిగులు భయము
చెంది నీవు ఏడుస్తునవా
అయ్యె చావైన రాదేదిగులు భయము
చెంది నీవు ఏడుస్తునవా
త్వరగ చాస్తే మేలంటు
రోమ్ము నెత్తి కోడుతూ
నీవు ఏడుస్తునావా
2.కన్నీలే నాకు అన్న పానము
బాధలే నాకు దిక్కు మొక్కు
శోధన నాకు అరణ్య చీకటి
శ్రమలే నాకు బంధుమిత్రులు (2)
కన్నీలే నాకు అన్న పానము
బాధలే నాకు దిక్కు మొక్కు
శోధన నాకు అరణ్య చీకటి
శ్రమలే నాకు స్నేహ బంధం (2) ( ఇలలో )
3. నన్ను వీడని రోగం నాకు తోడు
రోజు నాకు చావు బ్రతుకు
నా ప్రాణమంత తల్లడిల్లి
అలసి సోలసి కృంగిపోయే
నన్ను వీడని రోగం నాకు తోడు
రోజు నాకు చావు బ్రతుకు
నా ప్రాణమంత తల్లడిల్లి
అలసి సోలసి కృంగిపోయే (ఇలలో)

0 Comments