నీ కిష్టమైనది కావాలి దేవునికి
బలి అర్పణ కోరలేదు దేవుడు
నీ కిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు
ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో .....
1. కయ్యీను అర్పణ తెచ్చాడు దేవునికి
హేబేలు అర్పణ నచ్చింది దేవునికి
అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం
నచ్చాలి మొదట నీవే కావాలి మొదట నీవే
2 దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా
క్రీస్తేసు వలే దేహం కావాలి యాగముగా
నీ ధనము ధాన్యము కంటే - ఒక పాపి మార్పు ముఖ్యం నచ్చాలి మొదట నీవే కావాలి మొదట నీవు
For more songs please visit the blogger...
👉 👇https://iwillsingandgivepraiseevenwithmyglory.blogspot.com/2021/01/nenunnanayya-naa-yessaya-song-lyrics.html

0 Comments