Search This Blog

Search This Blog

Nee chethilo rottenu nenaya... Song lyrics in telugu

           నీ చేతిలో రొట్టెను నేనయ్యా 

         

నీ  చేతిలో రొట్టెను నేనయ్యా - విరువుము యేసయ్యా

విరువుము యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా 

1. తండ్రి యింటి నుండి పిలిచితివి - అబ్రామును

ఆశీర్వదించితివి అబ్రహాముగ మార్చితివి 


2. హింసకుడు - దూషకుడు హానికరుడైన

సౌలును విరిచితివి -పౌలుగా మార్చితివి


3.అల యాకోబును నీవు పిలిచెతవి ఆనాడు ఆశీర్వదించితిని - ఇశ్రాయేలుగా మార్చితివి

Post a Comment

0 Comments

Join In Telegram