Search This Blog

Search This Blog

చల్లని ప్రేమా సాంగ్ లిరిక్స్

          చల్లని ప్రేమ నను మార్చిన ప్రేమ 


పల్లవి: 

చల్లని ప్రేమ నను మార్చిన ప్రేమ 

మల్లెల కన్నా బహు తెల్లని ప్రేమ(2) 

ప్రేమే నీదయ్యా ప్రేమగల యేసు 

జాలే నీదయ్యా జాలిగల క్రీస్తు(2) 

జాలే నీదయ్యా జాలి గల క్రీస్తు 


చరణం:(1): 

దారిచూపు దేవుడు నా దారి చూస్తాడు 

చీకటి వద్దని వెలుగును పంపాడు(3) 

వెలుగే యేసయ్య గా ఈ లోకానికి వచ్చేనుగా (4)

ఈ లోకానికి వచ్చేనురా           (చల్లని ప్రేమ) 


చరణం:(2)

చేదైన వేరును పాడైనా వాడను

చేదును నలిపేసి తీపిగా నను చేసే(3)

ఎర్రనీ పాపాలని యేసు తెల్లగా చేసేనురా(నీ) (3)

యేసు తెల్లాగ చేసేనుగా              (చల్లని ప్రేమ)

Post a Comment

0 Comments

Join In Telegram