Search This Blog

Search This Blog

Naa ghanamaina maharajutho song lyrics in telugu

 నా ఘనమైన మహారాజుతో (2)

ప్రకాశింతునే తన పరిశుద్ధతతో

ఆ నిత్య సీయెనులో (2)

ఆరాధన.....ఆరాధన......

ఆరాధన.....ఆరాధన......

                                      ( నా ఘనమైన)

నా ఘనమైన మహారాజుతో (2)


1. నా తండ్రి నివసించు ఆ పట్టణం

నా ఊహకందని సౌందర్యం (2)

ఆ రాజా విధులలో నడిపించుచు

శోభిల్ల చేయునే తన ముఖకాంతితో "2"

ఆరాధన.....ఆరాధన......

ఆరాధన.....ఆరాధన......

                                      ( నా ఘనమైన)

నా ఘనమైన మహారాజుతో (2)


2. నా తండ్రి పాలించు ఆ పట్టణం

తన నీతి దానికి ఆధారం "2"

నా తండ్రి స్వభావమే రాజాదండమై 

నను పాలించునే ఆ గొర్రెపిల్లతో "2"

ఆరాధన.....ఆరాధన......

ఆరాధన.....ఆరాధన......

                                      ( నా ఘనమైన)

నా ఘనమైన మహారాజుతో (2)


3. తన మహిమతోనున్న ఆ పట్టణం 

నేనెన్నడూ ఎరుగని ఆశ్చర్యం "2"

తన మహిమ కలిగి ప్రకాశింతునే

నా తండ్రితో నేను ఆ మహిమలో "2"

ఆరాధన.....ఆరాధన......

ఆరాధన.....ఆరాధన......

                                      ( నా ఘనమైన)

నా ఘనమైన మహారాజుతో (2)

ప్రకాశింతునే తన పరిశుద్ధతతో

ఆ నిత్య సీయెనులో (2)

ఆరాధన.....ఆరాధన......

ఆరాధన.....ఆరాధన......

                                      ( నా ఘనమైన)

నా ఘనమైన మహారాజుతో (2)

Post a Comment

0 Comments

Join In Telegram