Search This Blog

Search This Blog

Sthroranjali naa hrudaynjali song lyrics in telugu

స్తోత్రాంజలి నా హృదయాంజలి అంగీకరించుమా - ప్రేమాంజలి 

 నీ బంగారు పాదముల బాష్పాంజలి

 నీ బంగారు పాదముల కన్నీటి బాష్పాంజలి (2)

ప్రాణేశ్వరా నా హృదయేశ్వరా ||2|| 

నా యేసురాజా ఓ కోటి సూర్య తేజ ||2|| 

1. కష్టాలు కన్నీళ్ళు ఎన్ని ఎదురు వచ్చినను

నీవే నా గురిగా నే ప్రయణమైతిని (2)

 2. నీ ఆత్మ నా తోడు, నాలోన నాపైన

నా చుట్టునుండగా నేనేలా భయపడుదును (2)

Post a Comment

0 Comments

Join In Telegram