st song Iyrics
యేసుబా ..యేసుబా.. యేసుబా .... యేసుబా .....
తోనే తోనే మ ధోకుంచు బా
తూజె తూజె మార్ బాశ్యా చీబా
యేసుబా ..యేసుబా.. యేసుబా .... యేసుబా ..
1. గట్ల వుమా ఓ ఖాడేమా - అడిబిమా ఓ రుంగళిమా
మన్నె దుండోచీ కాయి .... మన్నె చాలా యోచీ కాయి
యేసుబా ..యేసుబా.. యేసుబా .... యేసుబా .....
2. సోప్తిదార్ సేమార్ - హసికే లే కర్రే
తాండు వాళసే మార్ - చేటి వేయి జారే
మారెడై ఆతాణి బాపూ ... జోరే దేతాణి బాపూ
యేసుబా ..యేసుబా.. యేసుబా .... యేసుబా .....
3. మ్యాతేమ రూజన్నా - చిళ్ కాయో తారో ప్రేమా
రోగతి నవరో జన్నా - రేడోచి తార్ కృప
మన్నె బంచాడో బాపూ .... తొన్నె మ భజు బాపూ
యేసుబా ..యేసుబా.. యేసుబా .... యేసుబా ....
4. ధరతి మా తారో ప్రేమా సేనెడైకిదో చె
జీవణేమా మారో ఆసా వజళేమా వడెఛె
సే దూర్ వేజావెతోయి .... మ తోనే చోడుని బాపూ
యేసుబా ..యేసుబా.. యేసుబా .... యేసుబా .....
telugu song Iyrics
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా (2)
యేసయ్య యేసయ్య యేసయ్యా
1. కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా
2.ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా (2)
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా
3.మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప ( 2 )
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా
4.వంచెన వంతెన ఒదిగిన భారానా
ఒసగక విసిగిన విసిరే కెరటాలు (2)
అలలు కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా ||

0 Comments