Search This Blog

Search This Blog

ప్రియుడా నిన్నే చేరాలని song lyrics in telugu

 ప్రియుడా నిన్నే చేరాలని (యేసు నిన్నే చేరాలని) ప్రియమార నాతో ఉండాలని || 2 ||

నా మదిలో ఎనలేని ఆశ కలుగుచున్నది. l 21

1.లోకము విడచి ఆశలు మరచి నిన్నే  చేేరే వేళ

మదిలో నూతన గానం మ్రోగే ఆ వేళ | 2| 

ఎపుడోయని వేదియున్నానయ్యా 

నా ప్రాణం నీకోసం అశతో చూస్తున్నది.  ll ప్రియుడా ! || 2.  ఉప్పొంగుచున్నా హృదయార్పనతో -

 నీ పాదాలే చేరే వేళ (2)

 పభువా నిన్ను చూసి మనసారా నిన్ను తలచి

 పాడాలని స్తుతి చేయాలని | 2| 

 నా హృదయం నీ కోసం వేచి చూస్తున్నది.|2.|ప్రియుడా!l


3.ధగధగ మెరిసే పరలోకములో -

 నిన్ను నేను కలిసేవేళ (2 )

వరుడా నిన్ను చేరి ప్రియమారా కొనియాడి

 వేడాలని పాడుకోవాలని (2 )

 నా మనస్సు నీ కోసం ఎదురు చూస్తున్నది.|2|(ప్రియుడా )

Post a Comment

0 Comments

Join In Telegram