Search This Blog

Search This Blog

Seethakoka chiluka Sunday school song lyrics

 సీతాకోక చిలుక సీతాకోక చిలుక ఎగిరిరా ఎగిరిర

 తళ తళ మెరిసే రెక్కలు నీకు మెచ్చిచ్చినది ఎవరు అందమైన రెక్కలు ఇచ్చిన దేవుడు ఆ యేసే

 తియ్య తియ్యని ఆహారం ఇచ్చినది ఆ యేసే పువ్వు పువ్వుపై ఎగురుతూ ప్రభుయేసుని స్తుతింతును ||సితా||

Post a Comment

0 Comments

Join In Telegram