సంబరాలు ....సంబరాలు .... సంబరాలు సంబరాలు సంబరాలు (2)
సంబరాలు సంబరాలు సంబరాలు సంబరాలో
సంబరాలు సంబరాలు క్రిస్మస్ సంబరా... లో ..... (2)
హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మేర్రి క్రిస్మస్ (2)
విష్యూ ఏ హ్యాపీ క్రిస్మస్ మేర్రి క్రిస్మస్ (2)
( సంబరాలు )
1. సుక్క పుట్టిందిరో - సంబరాలు సేద్దామురా
యేసు పుట్టిండురో - సంబరాలు సేద్దామురా(2)
దూతలు చేరి క్రీస్తుని చూచి - సంబరాలు చేసారు
ఆటలు ఆడి పాటలు పాడి మనము కూడ చేద్దాము (2)
సంబరాలు ....సంబరాలు ...సంబరాలు సంబరాలు సంబరాలు (2)
( సంబరాలు )
2. వార్తా తెలిసిందిరో సంబరాలు సేద్దామురా
సూడ బోయి మనము - సంబరాలు సేద్దామురా (2)
గొర్రెల విడిచి గొల్లలు చూచి - సంబరాలు చేసారు పొలమును విడిచి ప్రభునుచేరి సంబరాలు చేసారు (2)
సంబరాలు ...సంబరాలు ..... సంబరాలు సంబరాలు సంబరాలు (2)
( సంబరాలు )
3. బేత్లహేములోన సంబరాలు సేద్దామురా
సంతసించి మనము సంబరాలు సేద్దామురా (2)
బంగారమునిచ్చి సాంబ్రాణిచ్చి - సంబరాలు చేసారు
బోళము నిచ్చి హదయము తెరచి సంబరాలు చేసారు (2)
సంబరాలు ...సంబరాలు ... సంబరాలు సంబరాలు సంబరాలు (2)
( సంబరాలు )

0 Comments