https://youtu.be/esvb-H27jeU
ప! నేనున్నానయ్యా నా యేసయ్యా
నీ సేవకై పరిచర్యకై -2
నశియించుచున్న నీ గోర్రెల యొద్దకై - 2
! నేనున్నానయ్యా !
చ! 1. ఊరి బయట కొందరు
ఊరి లోపలా ఎందరో
అడవులలో కొందరు
అరణ్యాలలో ఎందరో - 2
నశించుచున్నారు నీ పేరు తెలియక
నలిగిపోతున్నారు నీ ప్రేమ నెరుగక - 2
! నేనున్నానయ్యా !
చ! 2. అన్యాయపు పోకడలో
అరాచకపు కట్టుబాట్లలలో
కుల కుంబులాటలలో
మతతత్వపు మరణకాండలో - 2
చెదరిపోతున్నారు నీ చెలిమి తెలియక
కోలిపోతున్నారు నీ కరుణ నెరుగక - 2
! నేనున్నానయ్యా !
0 Comments