Search This Blog

Search This Blog

జాగ్రత్తా జాగ్రత్తా సాంగ్ లిరిక్స్IJagratha jagratha Sunday school song lyrics

 జాగ్రత్తా జాగ్రత్త! - పిల్లలూ జాగ్రత్త!

సైతాను మోసగాడు - నేనే అసలు క్రీస్తునని 

నన్నే మీరు నమ్మండని - అబద్దాలెన్నో చెబుతాడు

అయ్యో అయ్యో ఎంత మోసమో - మీరు చాటి చెప్పండీ విషయము

వాక్యముతో ప్రార్ధనతో దైవ శక్తితోను సాతానును చితుకత్రోక్కండి నిజయేసుకై ఎదురుచూడండి!!

Post a Comment

0 Comments

Join In Telegram