Search This Blog

Search This Blog

నన్ను బలపరచు యేసుక్రీస్తులో సాంగ్ లిరిక్స్

 నన్ను బలపరచు యేసుక్రీస్తులో


నన్ను బలపరచు యేసుక్రీస్తులో

 అన్నియు చేసి నేను ముగించెదను (2)


1.  ప్రభువే నా వెలుగు - రక్షించియున్నాడు.

 ఆయనే జీవ నా బలమాయెను


2 శత్రువులు నాపైన లేచి యున్నారు

 తొట్రిల్లి కూలిరి లేకుండ పోయిరి (2)


3. ఆపత్కాలమున  గుడారములో 

దాచియుంచెను భద్రపరచెను (2)

4.నాకు ఎదురైన శత్రువు ఎదుట నన్ను

 నా తలపైకెత్తున్ ఆయము చూపించున్ (2)


5.తండ్రి గుడారములో బలులు అర్పింతున్

 పాటలు పాడెదన్ నాట్యమాడెదన్ (2)

Post a Comment

0 Comments

Join In Telegram